విగ్రహం (యుద్దం)

                     విగ్రహం

మిత్రలాభం, మిత్రభేదం కథలు పూర్తయింతర్వాత రాజకుమారులు విష్ణుశర్మని, 'ఈ నీతిచంద్రికలో మూడోభాగంగా విగ్రహం అనేకథ ఉందట కదా? అది కూడా చెప్పరా?' అన్నారు. విగ్రహం అంటే యుద్దం.ఈ కథ ఒక నెమలికి, హంసకీ జరిగిన యుద్ధం గురించిన కథ కనక దీనికి విగ్రహం అని పేరు పెట్టారు. విష్ణుశర్మ పిల్లల శ్రద్ధచూసి సంతోషించి విగ్రహం కథ చెప్పటం మొదలెట్టారు.

No comments:

Post a Comment

సీతాదేవి అనుమతి

                                సీతాదేవి అనుమతి   రాత్రి ఇంటి ముందు మంచం వేసుకొని నాయనమ్మ,చింటూ పడుకున్నారు.ఇంతలో చింటూ నాకు కథ చెప్పు నాయనమ...